Header Banner

రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసుపై వీడిన మిస్ట‌రీ! ఆరు బృందాల‌తో భూపాల‌ప‌ల్లి పోలీసుల ద‌ర్యాప్తు!

  Sun Feb 23, 2025 12:12        Politics

ఇటీవ‌ల తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసుపై సస్పెన్స్ వీడింది. ఆరు బృందాల‌తో ద‌ర్యాప్తు చేసిన భూపాల‌ప‌ల్లి పోలీసులు ఎట్ట‌కేల‌కు ఈ కేసు మిస్ట‌రీని ఛేదించారు. ఈ హ‌త్య కుట్ర‌లో పాత్ర‌ధారులు, సూత్ర‌ధారులైన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప‌రారీలో ఉన్న మ‌రికొంత‌మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భూ వివాదాల‌ నేప‌థ్యంలోనే రేణుకుంట్ల సంజీవ త‌న బంధు, మిత్రుల‌తో క‌లిసి రాజ‌లింగ‌మూర్తిని ఈ నెల 19న హ‌త్య చేసిన‌ట్లుగా పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఏ-1గా రేణుకుంట్ల సంజీవ, ఏ-2గా పింగ‌లి సేమంత్ అలియాస్ బ‌బ్లూ, ఏ-3గా మోరే కుమార్‌, ఏ-4గా కొత్తూరి కిర‌ణ్‌, ఏ-5గా రేణికుంట్ల కొముర‌య్య‌, ఏ-6గా దాస‌ర‌పు కృష్ణ‌, ఏ-7గా రేణికుంట్ల సాంబ‌య్య‌ను పోలీసులు చేర్చారు. అటు రాజలింగమూర్తి హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. 

 

ఇది కూడా చదవండి: జగన్ కి మరో షాక్.. కిడ్నాప్, హత్యాయత్నం కేసులో వైసీపీ నేత అరెస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #RajalingamurthyMurderCase #Telangana #CrimeNews